UT Tyler

The University of Texas at Tyler

అంతర్జాతీయ విద్యార్ధుల ప్రొఫైల్

 

తెలుగు విద్యార్ధులకు స్వాగతం

ప్రొఫైల్: - మీ ప్రొఫైల్ కింద చూపించిన ప్రొఫైల్ కి దగ్గరగా ఉంటె మీరు University of Texas at Tyler కి అప్లై చేయోచు.

  • GRE – 300
  • TOEFL – 79
  • IELTS – 6.5, ప్రతి module లో 6 లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి.
  • GPA – 3.0 (GPA తెలుసుకోటానికి ఈ కాలిక్యులేటర్ వాడండి).)
  • Backlogs ఉండకుడదు
  • మీ ప్రొఫైల్ ని విశ్లేసించడానికి Prospective Graduate International Student Facebook Group ఈ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

ఫెలోషిప్:

  • New Graduate Student Fellowship ఈ ఫెలోషిప్ అవార్డు వస్తే మీ మొదటి సంవత్సరం ఫి ఇన్-స్టేట్ అవుతుంది. ఈ అవార్డు చాల విషయాల పై ఆధారపడి ఉంటుంది, అంటే అన్ని రిక్వైర్మెంట్స్ అందుకున్న వస్తుంది అన్న హామీ లేదు.
  • అన్ని కోర్సెస్ కి ఫెలోషిప్ అవార్డు ఇవ్వబడును- ఈ అవార్డు రావాలి అంటే మంచి GRE / TOFEL / IELTS స్కోర్ ఇంకా evaluated transcript మీద CGPA కనీసం 3.25 ఉండాలి.

ఇంకా సందేహాలు ఉన్నాయా?

UT Tyler